మల్లారం లోకరోనా మారణకాండ

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా కోరల్లో చిక్కి మారణకాండ గా మారిన మల్లారం

టీ మీడియా న్యూస్ (జూన్22) మధిర మండలం మల్లారం గ్రామం లో కరోనా విలయతాండవం చేస్తుంది పట్టించుకునే నాధుడే లేడు నామమాత్రంగా టెస్టులు చేయగా 50 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా ప్రైవేట్ ల్యాబ్ లో టెస్టులు చేయించుకున్న వారు ఇంకొక 50 నుంచి 100 కే సులు వరకు ఉంటాయని గ్రామస్థులు వాపోతున్నారు ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మద్యం కోసం బెల్ట్ షాప్ లోకి రావడం వలన బెల్టుషాపులు కి రావడం కేసులు పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇంతవరకు
మల్లారం గ్రామంలో ఐసోలేషన్ ఏర్పాటు చేయకపోవడం అధికారుల యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రా నుంచి గ్రామంలోకి వచ్చేవారిని అరికట్టాలని పోలీస్ శాఖ వారినీకోరిన లాక్ డౌన్ ఎత్తివేయడం జరిగింది ఇప్పుడు మేము ఏం చేయలేము అని మధిర పోలీసు వారు చెప్పడంతో కనీసం బెల్టుషాపులు నైనా బందు చేయించాలని ఎక్సైజ్ సిఐ నీ కోరగా ఇంతవరకు స్పందించలేదు రోజు ఇద్దరు ముగ్గురు కరోనా బారిన పడి చనిపోతూ ఉండటాన్ని చూసి మల్లారం గ్రామస్తులు గ్రామంలో వుండటానికి భయబ్రాంతులకు గురి అయి వారి యొక్క గోడు ఎవరు వినిపించుకోవడం తో మల్లారం గ్రామం పెద్ద అయినటువంటి కరివేద రాంబాబు టీ మీడియాను ఆశ్రయించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.