మానవత్వం చూపిన మధిర రెస్క్యూ టీం.

టీ మీడియా ప్రతినిధి /మధిర, జూలై 20:

0
TMedia (Telugu News) :

మధిర పట్టణంలో
వినాయకుడి విగ్రహాలు తయారుచేసే రాజస్థాన్ కు చెందిన ఒక కుటుంబంలో..

విషాదం నెలకొంది.

s s consultancy

రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహిళకు దాతల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు
మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి. మునుగోటి నరసింహారావు.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి మానవత్వంతో అండదండలుగా నిలిచి వారికి సహాయం అందించి నందుకు దాతలకు మధిర రెస్క్యూ టీం చైర్మన్ దోర్నాల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.