సర్పంచ్ మదర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం…

0
TMedia (Telugu News) :

మధిర మండలం రొంపిమల్ల గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ…. ప్రస్తుత వానకాల తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నీరు నిల్వ ఉండే గుంటలను మురికి కాల్వలను తొలగించాలని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సంబంధిత వైద్య అధికారిని సంప్రదించాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదారుసాహెబ్, సెక్రెటరీ రాదమ్మ, వార్డు మెంబర్లు కె ధనలక్ష్మీ నజిన,కొండలరావు,చెంచులు పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

s s consultancy

That people should be vigilant at the moment of the current carriers to remove water storage pits and dirty canals and contact the concerned medical officer if there are any healths problems .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.