విద్యుత్ కార్యాలయనికి తాళం వేసి యజమాని

0
TMedia (Telugu News) :
s s consultancy

విద్యుత్ కార్యాలయనికి తాళం వేసి యజమాని

ఆదిలాబాద్ జిల్లా /బోథ్:మే(18)కరెంట్ కార్యాలయానికి తలాం వేసిన యజమాని. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలకేంద్రంలో కరెంట్ కార్యాలయం గత 30 సంవత్సరాల నుండి ఆప్కా నాథం ఇంట్లో అద్దె కు వుంటున్నారు , కరెంట్ వినియోగదారులు ఒక నెల కరెంట్ బిల్ కట్టకుంటే కరెంట్ సిబ్బంది కనెక్షన్ కట్ చేస్తారు ఇది బాగానే ఉంది మరి కరెంట్ కార్యాలయం కట్టే అద్దె విషయం కూడా అదే కోవలోకి వస్తుందని కరెంట్ అధికారులు మార్చి పోయారేమో , కరెంట్ అధికారులు అద్దె బకాయిలు గత 15 నెలల నుండి ఇస్తా లేరని ఈ రోజు కరెంట్ కార్యాలయానికి ఆప్కా నాథం కొడుకు వెంకటేష్ తాళం వేసాడు వెంటనే అద్దె బకాయిలు ఇవ్వాలని అదేవిధంగా గత మార్చ్ నెలలో రూమ్ యొక్క అగ్రిమెంట్ అయిపోయిందని అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు ఎన్ని సార్లు చెప్పిన స్థానిక AE పట్టించుకోవడం లేడని అన్నాడు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.