లండన్ లో తెలంగాణ బోనాలు

టీమీడియా లండన్ ప్రతినిధి;

0
TMedia (Telugu News) :

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు లండన్ లో ఘనంగా.. నిర్వహించుకున్నారు వరంగల్ ఎన్నారై ఫోరమ్ లండన్ యూకే అధ్యక్షుడు శ్రీధర్ నిల ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగను ను అంగారవైభవంగా జరుపుకున్నారు ఈస్ట్ మ్ లండన్ శ్రీ మహాలక్ష్మి గుళ్లో దాదపు 50 మంది తెలుగు వారు అమ్మవారికి తెలంగాణ సంప్రదయం ప్రకారం తెలంగాణ వంటలను చేసి అమ్మవారికి బోనాలను సమర్పించారు.లండన్ లో తెలంగాణ బోనాలు

Also Read ఖమ్మం లో శరత్ మ్యాక్సి విజన్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసినమంత్రులు,పువ్వడా ,ఎర్రబెల్లిటీ.ఎంపి నామ
ఈ సందర్బంగా వరంగల్ ఎన్నారై ఫోరమ్ లండన్ యూకే అధ్యక్షుడు శ్రీధర్ నిల మాట్లాడుతూ ప్రతి ఏటా 2000మంది తో బోనాలను జరుపుకునేవాళ్ళం అని ఈ ఏడాది కరోనా ఉండడం తో కేవలం యూకే టీం సభ్యులం మాత్రమే పండుగను జరుపుకున్నాం అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముక్యంగా వరంగల్ వాసులు అ తల్లి దీవెనల తో చలల్గా ఉండాలని కోరున్నాం అని తెలిపారు. బోనాలు అనంతరం అప్టన్ పార్క్ లండన్‌లోని హై దర్బార్ రెస్టారెంట్‌కు వెల్లి , మా కుటుంబాలు మరియు పిల్లలతో కలిసి హైడ్ బిర్యానీ వంటి రుచికరమైన భోజనం చేసాము.అని తెలిపారులండన్ లో బోనలు పాండుగ అంగర వైభవంగా నిర్వహించారు వరంగల్ ఎన్నారై ఫోరమ్ యూకే సభ్యులు, 50కి పైగా తెలుగు వారు,ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో..
శ్రీధర్ నీలా (అధ్యక్షుడు)
కిరణ్ పస్నూరి
(వ్యవస్థాపకుడు)
. జయంత్ వడిరాజు (వైస్ ప్రెసిడెంట్
నాగ ప్రశాంతి
(ప్రధాన కార్యదర్శి మరియు యూకే టీం సభ్యులు
రమణ సదీనేని
. వంషి మునిగంటి
. ప్రవీణ్ బిట్ల
శ్రావణ బిట్ల
. మధుకర్ కుర్మిల్లా
విశ్వనాథ్ కొక్కొండ
యశ్వంత్ నూకా
నికిల్ రాపోలు
కవిత
రజిత
. నితాషా
అనుష
. నిహారికా
జయ శ్రీ
.కమల
. రాధిక
శ్రీషా
బోనలు వేడుకల్లో పాల్గొన్నారు.

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.