గోదావరిఖని పట్టణ బులియన్&జ్యువెల్లర్స్ షాపులు లాక్ డౌన్ ప్రకటించారు.

0
TMedia (Telugu News) :

గోదావరిఖని పట్టణ బులియన్&జ్యువెల్లర్స్ షాపులు లాక్ డౌన్ ప్రకటించారు.

s s consultancy

టి-మీడియా ప్రతినిధి /గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా (మే 09)

కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతూ,సంఘం లోని కుటుంబసభ్యుల ప్రాణాలను సైతం కాటేస్తున్న ఈతరుణంలో
ప్రైవేట్ & గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ & ఆక్సిజన్ సైతం వెయిటింగ్ & షార్టేజ్ ఉన్న ఈతరుణంలో
జరగరాని అనర్థం ఏదైనాజరిగితే సహాయానికి బంధుమిత్రులు కూడా రావడానికి నిరాకరిస్తున్న ఈతరుణంలో గోదావరిఖని బులియన్ మర్చంట్ అసోసియేషన్ (బంగారం షాపులు) అధ్యక్షులు గుగ్గిళ్ళ రవీంద్ర చారి 09-05-2021.నుండి 22-05-2021 వరకు మద్యాహ్నం 3:00గఃటల నుండి లాక్ డౌన్ పాటించాలని పిలుపునిచ్చారు.
సంఘం ఉపాధ్యక్ష కార్యదర్శులమైనమేము ఉమ్మడిగా సభ్యుల ప్రాణరక్షణ కొరకై తీసుకున్న నిర్ణయం
తేదీ 9-05-2021 ఆదివారం నుండి 22-05-2021 ఆదివారం వరకు మన దుకాణాలు ఉదయం 9:00గంటల నుండి మద్యాహ్నం 3:00 గంటల వరకు తీసి తర్వాత బంద్ సెల్ప్ లాక్ డౌన్ చేయాలని సభ్యుల కోరిక మేరకు నిర్ణయం తీసుకోనైనది కావున మన సంఘ సభ్యులు సమయపాలన పాటించి సంఘంకు సహకరించాలని కోరుకుంటున్నాము.
ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో వ్యాది జెట్ స్పీడ్ లా వ్యాపిస్తున్నందున ఫిజికల్ గా సమావేశం ఏర్పాటు చేయలేక వాట్సప్ ద్వారా మన సంఘసభ్యుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోనైనది.
ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ఉపాధ్యక్షులు పల్లెర్ల శ్రీనివాస్,సునీల్ జాదవ్,మామిడి పల్లి శ్రీధర్,హనుమాన్ జాదవ్,నలమాసు రాజన్న, మల్లికార్జున్,తానాజి జాదవ్,సేగంటి నరేష్,గంప నారాయణ,దినకర్, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.