లాక్ డౌన్ సూచనలు పాటించాలి

0
TMedia (Telugu News) :

గ్రామ ప్రజలు లాక్ డౌన్ సూచనలు పాటించాలి

s s consultancy

టీ-మీడియా /రాజన్న సిరిసిల్లా వేములవాడ రురల్( మే12)

వేములవాడ రురల్ మండలం ఫాజిల్ నగర్ గ్రామం వద్ద బరిగేట్లు ఏర్పాటు చేసిన రురల్ ఎస్ ఐ రాయుడు వేములవాడ రురల్ మండలం లోని గ్రామాల ప్రజలందరూ లాక్ డౌన్ సూచనలు పాటించాలని కరోన వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యం లో ఈ రోజు బుధవారం నుంచి కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేయనున్నాం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ప్రజలు అందరు లాక్ డౌన్ సూచనలు పాటిస్తూ ప్రతి రోజు ఉదయం 6 నుంచి 10 గంటల లోపు నాలుగు గంటల పాటు నిత్యావసర వస్తువులు ప్రజా రవాణా ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి ఉదయం పది గంటల తరువాత అత్యవసర వాహనాలు అంబులెన్స్ లు మినహా ఎవరు రోడ్లపైకి వచ్చిన లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడుతాయని ఒక ప్రకటన లో ఎస్ ఐ రాయుడు తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.