ఎంపి నామకార్యాలయం లో కేటీఆర్ జన్మదిన వేడుకలు__

0
TMedia (Telugu News) :

ఖమ్మం:

s s consultancy

TRS లోక్ సభాపక్ష నేత నామ క్యాంప్ కార్యాలయంలో శనివారం కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ముక్కోటి వృక్షార్చన లో భాగంగా నాయకులు మొక్కలు నాటారు. అంతకు ముందు కేక్ కట్ చేశారు.
అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన ముక్కోటి వృక్షార్చన లో భాగంగా ఎంపీ నామ క్యాంప్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి గారు, జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ గారు, చిత్తారు సింహాద్రి గారు, వైరా టి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు గారు, గొల్లపూడి గ్రామం పులిగుండ శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఛైర్మన్ శాఖమూరి లోకేశ్వర్ రావు గారు, నాయకులు తన్నీరు రవి గారు, ఉప్పనూతల నాగేశ్వరరావు గారు, వాకాదాని కోటేశ్వర రావు గారు, ఎదునూరి శ్రీను గారు … నామ సేవ సమితి సభ్యులు పాల్వంచ రాజేష్ గారు, చీకటి రాంబాబు గారు, సరిపూడి గోపి గారు, హరీష్ గారు, కృష్ణ ప్రసాద్ గారు, భార్గవ్ గారు, నరేష్ గారు, సన్నీ గారు తదితరులు పాల్గొన్నారు.

KTR birthday celebrations at MP Nama Office

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.