కేటీఆర్ కి ఎంపి నామ శుభాకాంక్షలు —

0
TMedia (Telugu News) :

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు కు లోకసభలో టిఆర్ఎస్ లోక్ సభ నేత,ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నామ మాట్లాడుతూ.
బంగారు తెలంగాణ వారధి… భవిష్యత్ తెలంగాణ సారధి… తండ్రికి తగ్గ తనయుడు… రాష్ట్ర మంత్రి వర్యులు, TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ లోక్ సభపక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

s s consultancy

తన పుట్టినరోజును వినూత్నంగా ప్రజా సేవా కార్యక్రమాలకు పిలుపునిస్తున్న మంత్రి కేటీఆర్ నేటి యువతకు ఆదర్శం. – ఎంపీ నామ
తెలంగాణ కీర్తిపతాకను ప్రపంచ నలుమూలలా రెపరెపలాడేలా చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు యువ నేత కేటీఆర్ చేస్తున్న కృషి మరువలేనిది – ఎంపీ నామ
నేడు కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని సాధించడంలో మంత్రి కేటీఆర్ చొరవ కూడా ప్రశంసనీయం – ఎంపీ నామ ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తూ రాష్ట్రంలోని నలుమూలలా ఐటీ హబ్ ను విస్తరిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మార్గదర్శి మంత్రి కేటీఆర్. అని- ఎంపీ నామ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా బృహత్తర కార్యదీక్షత, విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ – ఎంపీ నామ.
Minister KTR, who calls his birthday innovative public service programs, is an ideal for today’s youth. – MP Nama Nageshwara Rao

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.