23 వ డివిజను లో వృక్షార్చన —-

0
TMedia (Telugu News) :

ఖమ్మం ;

s s consultancy

23 వ డివిజన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు , యూత్ ఐకాన్ అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర రోడ్ రవాణా శాఖ మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ముక్కోటి వృక్షార్చన లో భాగంగా ఈరోజు కార్పొరేటర్ షేక్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో డివిజన్ లో మొక్కలను నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డివిజన్ నాయకులు , ప్రజలు , కార్యకర్తలు , పార్టీ శ్రేణులు , సీనియర్ సిటీజన్స్ , మహిళలు , అంగన్వాడీ టీచర్స్ , ఆయా లు , ఆశా వర్కర్లు , ఆర్పీలు , మున్సిపల్ సిబ్బంది , జవాన్ , అందరూ కలిసి ఈ కార్యకమాన్ని జయప్రదం చేయడం జరిగింది .

Vriksharachana in 23rd division on the occasion of Telangana state working  president Kalvakuntla Taraka Rama Rao

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.