తల్లి కళ్ళలో అనందం కోసం పోలీస్ యునిఫాం వేసి.. అపై కటకటలా పాలైన వైనం…..

0
TMedia (Telugu News) :

_పోలీసు ఉద్యోగానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైన ఓ యువకుడు ఇంటి దగ్గర ఉన్న తల్లికి తాను కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను అని చెప్పి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇంటికి వెళ్లే క్రమంలో యూనిఫామ్ ధరించి పోలీసు విధులు నిర్వహిస్తున్నని నమ్మబలికాడు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు కి చెందిన ప్రుధ్విరాజ్ అనే యువకుడు ..

నున్న పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు తారసపడిన ప్రుధ్విరాజు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా ఈ నకిలీ పోలీస్ అవతారం బయటపడింది.

s s consultancy

యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న గ్రామీణ పోలీసులు..

A young man named Prudhviraj from Thottavallur, Krishna district, who believed that he performing police duties in uniform while going home doing a private job in the vicinity of Vijayawada.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.