కొత్త బస్టాండ్ పరిసిలించిన కాంగ్రెస్ బృOదం

0
TMedia (Telugu News) :

కొత్త బస్టాండ్. నిర్మాణాన్ని పరిశీలించిన
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ గారు
నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు జావిద్ ,
రెండు రోజుల వర్షానికి ఖమ్మం కొత్తగా నిర్మించిన బస్టాండ్.. పారి గోడ లు. ఎక్కడికక్కడ పగుళ్ళు పిల్లర్లలో పగుళ్ళు వచ్చాయి,
నాసిరకం పనులుతో
త్వరగా పూర్తి చేశారు.

s s consultancy

దీని కోసం మళ్లీ కేటీఆర్ ముందు ఈ జిల్లా మంత్రి అజయ్ కుమార్ అనుకున్నదానికంటే తొందరగా నిర్మాణం తొందరగా చేశారు.. అనికాంట్రాక్టర్.. ని
శాలువాలు బొకేలతో సన్మానించారు..ఇప్పుడు ఈ పొరపాటు ఎవరిది బస్టాండ్ పనుల్లో కమిషన్లు దొబ్బిన అధికారులద…
పనులు చక్కగా చూడని మంత్రి గారి ద….
నాసిరకం నిర్మాణం చేసి తొందరగా పూర్తిచేసిన కాంట్రాక్టర్ ద. ఈరోజు గోడలు రేపో ఎల్లుండో మొత్తం బస్టాండ్ పరిశీలిస్తామని.. నాయకులతో కార్యకర్తలతో కలిసి వెళతామని అన్నారు..ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ గారు
సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు md జావీద్ గారు

కార్పొరేటర్లు
దుద్దుకూరి వెంకటేశ్వరరావు గారు మిక్కిలినేని మంజుల గారు
రఫీ దా బేగం గారు.. ముస్తఫా
జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేందర్ గారు
యూత్ కాంగ్రెస్ జెర్రిపోతుల అంజని
తదితరులు పాల్గొన్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.