*ఎమ్మెల్యే కి వినతిపత్రం*

0
TMedia (Telugu News) :

ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామ ప్రజలు,నాయకులు తదితరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పాలేరు శాసన సభ్యులు గౌరవ శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గారికి విన్నవించారు. *ఎమ్మెల్యే * స్పందిస్తూ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.