భూ దందా రాయుళ్ల పై మొదలైన చర్యలు

భూ దందా రాయుళ్ల పై మొదలైన చర్యలు ఖమ్మం లోని ఖానపురం,శ్రీనివాస నగర్ లోని కుంట మాయం తో పాటు.పలు చెరువులు కబ్జాలు కు సంధించి *టీమీడియా* సేకరించిన సమాచారం లు పై ప్రస్తుతం పరిశీలన జసురుగుతోంది.అందుకు సమందించిన కధనాలు ను అధిస్తాము.

0
TMedia (Telugu News) :

భూ దందా రాయుళ్ల పై మొదలైన చర్యలు

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

టీమీడియా వరుస కధనాలు తో అధికారులు భూదంద రాయుళ్ల పై చర్యలు ప్రారంభించారు. ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గారు.జిల్లా లో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణ గురించి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించిన విషయం విదితమే..

అనంతరం రియల్ వ్యాపారం ముసుగు లో కొంతమంది వైట్ కాలర్ నేరాలకు పాల్పతున్నట్లు గుర్తించారు.. అనుమతులు లేకుండా లే అవుట్ లు చేయడం,విక్రయాలు జరపడం.ఆ పై రిజిస్టేషన్ లు గుర్తించి నట్లు సమాచారం. అందులో భాగంగా కొనిజర్ల మండలం లోని శ్రీనిధి వెంచర్ కి చెందిన అర్చిని కూల్చి వేసిన విషయం విదితమే వీరికి.చెందిన తిరుమాలాయ పాలెం,నాయకను గూడెం వెంచర్లు విషయంలో ను పరిసలన జరుగుతున్న ట్లు తెలిసింది.వాటితో పాటు,ఖమ్మం రూరల్,ఖమ్మం నగరం ,కుసుమంచి మండలం లోని పలు వెంచర్లు వాటి లోని గ్రీన్ బెల్ట్ స్థలాలు పై కూడా పరిసలన ప్రారంభం అయింది..ఇప్పటికే పంచాయతీ అధికారులు నివేదిక రూపొంధించి నట్లు సమాచారము..

s s consultancy

ఇది ఇలా ఉంటే ఖమ్మం ఖానాపురం చెరువును కబ్జా చేసి,ప్లాట్లు చేసి అమ్మిన వ్యక్తిని పోలీస్ లు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే విధంగా కోర్టు వివాదం లో ఉన్న సిలింగ్ భూముల ల్లో రియల్ వెంచర్ పై అధికారులు దృష్టి పెట్టారు..ఇందుకు సమధించిన కీలక సమాచారం *టీమీడియా* సేకరించింది.

ఖమ్మం లోని ఖానపురం,శ్రీనివాస నగర్ లోని కుంట మాయం తో పాటు.పలు చెరువులు కబ్జాలు కు సంధించి *టీమీడియా* సేకరించిన సమాచారం లు పై ప్రస్తుతం పరిశీలన జసురుగుతోంది.అందుకు సమందించిన కధనాలు ను అధిస్తాము.మొత్తం మీద *టీమీడియా* కదానాలతో మరి కొంతమంది రియల్ రాయుళ్ల అరెస్ట్ తప్పదు అనేది తెలుస్తోంది.

Task force meeting by khammam collector
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.