గంజాయి మత్తులో యువత భవిష్యత్తు అగమ్యగోచరం

0
TMedia (Telugu News) :

రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరలో ఉన్న భద్రాచల పరిసర ప్రాంతాలే కేంద్రాలుగా చేసుకొని పలు ప్రాంతాలకు టూవీలర్లు ఆటోలు మొదలుకొని పెద్ద వాహనాల లో సైతం గంజాయి రవాణా .. కొందరు వ్యక్తులు ఈ గంజాయి రవాణా కు సహకరిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలతో పలు ఆరోపణలు.. అనుమానాలు…* భద్రాచలం, బూర్గంపాడు మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి మరియు ఖమ్మం పరిధి లోని పోలీసు వారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎన్నో గంజాయి వెహికల్స్ ని పట్టుకుని ఈ దుశ్చర్యలకు పాల్పడే వారి పై కేసుకు నమోదు చేసినా ఫలితం శూన్యం
కారణాలు ఏవైనా గంజాయి మత్తుకు అలవాటు పడ్డ యువత ఆ మత్తులో బైకులపై వీరంగం సృష్టించి యాక్సిడెంట్లు కారణమవటం మరియు దొంగతనాలకు పాల్పడటం వంటి అసాంఘిక కార్యకలపాలతో తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

s s consultancy

*causes young people addicted to any form of marijuana can add to their  lives by indulging in unscrupulous activities* 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.