అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

టీ మీడియా సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

0
TMedia (Telugu News) :

 

 

ministor
pujalu

అభివృద్ధి సంక్షేమ రంగాలకు సమాన ప్రాధ్యానమిచి నిధులను కేటాయిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

s s consultancy

మంగళవారం సదాశివపేట పట్టణంలోని పలు అభివృద్ధి (ఉభ చెరువు సుందరీకరణ, సెంటర్ లైటింగ్, సమీకృత మార్కెట్, గ్రంధాలయం, హిందూ, ముస్లీం, క్రిస్టియన్ స్మశాన వాటిక లను, ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం) కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. ఈ సంద్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనా తో ఆర్ధిక వ్యవస్థతో ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎక్కడ అభివృద్ధి కుంటుపడ లేదన్నారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గిన సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు.

కెసిఆర్ సీఎం కాకముందు కరెంటు కోసం, నీళ్ల కోసం, అనేక కష్టాలు ఎదుర్కొన్నామని, ఎక్కడి చెత్త అక్కడే ఉండేదని గుర్తుచేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత మార్పు రావాలని కెసిఆర్ భావించారు అని అన్నారు. అందుకోసమే పల్లె పట్టణ ప్రగతి పేరుమీద పనులు చేపడుతూ నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అలాగే  అవసరమైన నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు.

 కార్యక్రమంలో ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ మంజూ శ్రీ, ఎంపీ బీ బీ పాటిల్, కలెక్టర్ హన్మంతు రావు, అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ షా, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుమిత్ర సుదీర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల చిన్న, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.