జాగ్రత్తలు తీసుకుంటు కరోనా ను తరిమికోడదాం

0
TMedia (Telugu News) :
s s consultancy

జాగ్రత్తలు తీసుకుంటు కరోనా ను తరిమికోడదాం

టీ మీడియా వనపర్తి జిల్లా 28మే‌: వనపర్తి పట్టణం లోని వెంగళరావుకాలనిలో ఫీవర్ సర్వే జరిగింది.ఈ సర్వే లో స్థానిక కాన్సిలర్ మంజుల గోపాల్ యాదవ్ మట్టాడుతూ దూరం పాటించాలి మాస్క్ ధరించాలి ఏదైనా అవసరమైతె ఇంటి నుంచి బయటకు రావాలి. ఎవ్వరికైన మూడు రోజుల కంటే ఎక్కువ జలుబు ,దగ్గు, బాడీ పెయీన్స్ ఉన్నంటు అయితే ఆశ కార్యకర్త ను సంబంధించండి అన్ని చెప్పండం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త మహేశ్వరి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.