మృతుని కుటుంబానికి మల్కాపూర్ ఆదర్శ యువజన సంఘం చేయూత.

విద్యార్థి చదువుకు భరోసా ఇచ్చిన గంగాధర చందు.

0
TMedia (Telugu News) :

కరీంనగర్ జిల్లా :

s s consultancy

కొత్తపెల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ కి చెందిన కూన రాజుల కనకయ్య గుండెపోటుతో మరణించడం వల్ల వారి కుటుంబానికి మల్కాపూర్ గ్రామంలోని ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 25000 రూపాయల ఆర్థిక సహాయం తో పాటు 50 కిలోల బియ్యం అందజేశారు.అలాగే కనకయ్య చిన్న కూతురు పదోవ తరగతి చదువుతుంది .ఆమె  ఇంటర్ చదువు బాధ్యత ని ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు గంగాధర చందు తన స్వంత ఖర్చులతో చదివిస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు గంగాధర చందు,వార్డ్ సభ్యులు రాచకొండ సునీత శ్రీనివాస్,గొల్లపెల్లి  వెంకటేష్,కూన రంజిత్,కసారపు వినోద్ కుమార్ గౌడ్. వేముల శివ,కొక్కు భరత్ గొల్లపెల్లి శ్రీనివాస్, సిలివేరి మధు,కాసార్ల భరత్ రెడ్డి,వడ్లకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.