కర్ఫ్యూ నిబంధనలు పాటించండి డిఎస్పీ

0
TMedia (Telugu News) :

కర్ఫ్యూ నిబంధనలు పాటించండి డిఎస్పీ

టి-మీడియా (మే8) కర్నూలు జిల్లా మహానంది

s s consultancy

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆంక్షలతో కూడిన కర్ఫ్యూ విధించింది ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ పాటిస్తూ మాకు సహకరించాలని నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు
ప్రభుత్వ నిబంధనలు పాటించ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
నంద్యాల రూరల్ సీఐ మళ్లీకార్జున, ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డితో కలిసి మహానందిలోని కర్ఫ్యూ అమలును పరిశీలించారు
డీఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వద్దాం బయటకు వచ్చిన మాస్కులు ఖచ్చితంగా ధరించి సామాజిక దూరం పాటిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటు త్వరగా పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లి పోవాలి అని తెలిపారు ప్రతి ఒక్కరూ కరోన కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు పాటించి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.