కర్ఫ్యూ నిబంధనలు పాటించని షాపులను సీజ్ చేసిన ఆర్డి.ఓ, డి .ఎస్. పి

0
TMedia (Telugu News) :

కర్ఫ్యూ నిబంధనలు పాటించని షాపులను సీజ్ చేసిన ఆర్డి.ఓ. భవాని శంకర్, డి .ఎస్. పి. అనిల్ కుమార్ పులిపాటి.

s s consultancy

టీ- మీడియా/ విజయనగరం: కర్ఫ్యూ సమయంలో తెరిచివున్న షాపులను సీజ్ చేసిన ఆర్. డి. ఓ. భవాని శంకర్, డి.ఎస్.పి .అనిల్ కుమార్ పులిపాటి, విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ అమలులో ఉన్న మధ్యాహ్నం 12 గంటల నుండి నిబంధనలు అతిక్రమించిన షాపులను విజయనగరం ఆర్డీ.వో .భవాని శంకర్ జిల్లా డి.ఎస్పి. అనిల్ కుమార్ పులిపాటి సంయుక్త దాడులు నిర్వహించారు, నిబంధనలు అతిక్రమించిన10 షాపులపై కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించారు, ఈ దాడుల్లో విజయనగరం ఒకటవ పట్టణ సీ.ఐ.జె. మురళి, మరియు ..ఇతర పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

other news tmedia.net.in

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.