కమ్యూనిస్టుభూషయ్య

సంతాపసభలుసిపిఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం

0
TMedia (Telugu News) :

నిబద్ధతగల కమ్యూనిస్టు పొదిల భూషయ్య
అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో ని టేకులపల్లి లో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పొదిలా భూషయ్య కరోన తో మృతిచెందారు. సోమవారం సంతాప సభ సిపిఎం పార్టీ ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతి రావు అధ్యక్షతన జరిగింది.

Read Also:22 ఏళ్ల సేవలకు 22 తో ముగింపు

s s consultancy

ఈ సభ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భూషయ్య 1980నుండీ పార్టీ లో చురుకైనా పాత్ర పోసించాడని మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన పెదప్రజల సమస్యల పై నిరంతరం పనిచేసే వాడని ప్రజలతో కలుపుగోలిగా మంచి పలకరించే వాడని మహిళల కార్మికుల రైతు కూలి సమస్యలు నిరంతరం పోరాటల్లో పాల్గొనేవాడని, పార్టీ ఆశయాలు ముందుకు తీసుకుపోవడం బాగా కృషి చేసాడని అలాంటి నాయకున్ని కోల్పోవడం పార్టీ కీ తీరని లోటు అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలా విధానాలు తిప్పికొట్టే రోజుల్లో ఇలాంటి నాయకులు దూరం కావడం బాధాకరం అన్నారు భూషయ్య ఆశయాలు ముందుకు తీసుకుపోవడం లో ఖానాపురం హవేలి పార్టీ కృషి చేయాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ చివరి శ్వాస వరకు పార్టీని నమ్ముకుని పార్టీకి ఎనలేని సేవ అని కొనియాడారు.

Also Read:ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సండ్ర

ఆయన లేని లోటు పార్టీకి తీరనిలోటని అన్నారు ఎంతో పార్టీలు పనిచేశారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సంతాప సభ లో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్,,ఎం సుబ్బారావు, మాచర్ల భారతి, జిల్లా సెక్రటేరియట్ నెంబర్ బుగ్గవీటి సరళ, బండి రమేష్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మల్సూర్, పారుపల్లి ఝాన్సీ, పి ఎన్ ఎం జిల్లా నాయకులు దేవేంద్ర, ఖానాపురం హవేలీ సిపిఎం కార్యదర్శి దొంగల తిరుపతిరావు, గ్రామ కార్యదర్శి పోతురాజు వెంకట్, సీనియర్ నాయకులు ధనియాకుల నాగేశ్వరరావు పెద్ది నాగయ్య, దొంగల కోటయ్య, వై.వి నారాయణ రావు, గొర్రెల మేకల సంఘం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, ఎర్ర బోయిన గోవిందం సిఐటియు జిల్లా నాయకులు పిన్నింటి రమ్య, మండల కమిటీ మెంబర్స్ దంతాల కేశవులు, కె. వెంకటస్వామి, నెల్లుట్ల వెంకన్న,, సత్తెనపల్లి శ్రీను, తోట నాగరాజు, అమరావతి, పందుల నాగమణి, పి ఎన్ ఎం నాయకులు ఆర్ కోటేశ్వరరావు, వేదగిరి మురహరి చిలకల రామ నరసయ్య, ఎస్.కెె జాఫర్ మియా, మహిళా నాయకులు భూక్య సరస్వతి చిలకల సునీత తదితరులు పాల్గొన్నారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.