కనులవిందుగా స్వామి వారి కళ్యాణం..

0
TMedia (Telugu News) :

కనులవిందుగా స్వామి వారి కళ్యాణం..

s s consultancy

టీ మీడియా భద్రాచలం:

భద్రాద్రి హరిహరక్షేత్రంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం కరోనా నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించడం జరిగింది. శ్రీమాన్ కోటి రామస్వరూప్ ఆచార్యుల నేతృత్వంలో ఈ వేడుక కనుల విందుగా నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు అడుసుమిల్లి జగదీష్ తెలియజేసారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకం – అలంకరణ నిర్వహించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.