తెరాసలో చేరాలని నిర్ణయించుకున్న

హుజూరాబాద్

0
TMedia (Telugu News) :

తెరాసలో చేరాలని నిర్ణయించుకున్న

 

హుజూరాబాద్

s s consultancy

అభివృద్ధి కోసం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కౌశిక్​ రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్​లో సీఎం సమక్షంలో తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. పెద్దఎత్తున తరలిరావాలని తన అభిమానులను కోరారు. సీఎం కేసీఆర్ కృషితో హుజూరాబాద్‌ రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు

Also Read:శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

కాళేశ్వరం, ఎల్‌ఎండీ జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారని ప్రశంసించారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఈటల సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు. ప్రజా సమస్యల కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేయలేదని..స్వలాభం కోసమే రాజీనామా చేశారని ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.