బుద్ధుని బోధనలు ప్రతిఒక్కరూ అనుసరించాలి.

0
TMedia (Telugu News) :

బుద్ధుని బోధనలు ప్రతిఒక్కరూ అనుసరించాలి.

s s consultancy

టి మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా,మే 26

రామకృష్ణ పూర్ లో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 2,565 వ బుద్ధ జయంతి ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీ ఎస్ పి మండలం కన్వీనర్ నందిపాటి రాజు, మండల మార్గధాత ,అడ్వకేట్ రాజలింగు మోతె లు మాట్లాడారు.నేటి విద్యార్థులు, యువత బుద్ధుడు రచించిన పంచశీల బోధనలు,అహింస, సత్యం, ధర్మం వంటి వాటిని అనుసరించాలన్నారు.ప్రపంచ శాంతి కి బుద్ధుని బోధనలను ప్రతీ ఒక్కరూ అవలంబించి, అనుసరించాలన్నారు.బుద్ధుని,ఆయన బోధనలను బహుజనులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు రామగిరి శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.