ఘనంగా శ్రీ నరసింహస్వామి జయంతి వేడుక

0
TMedia (Telugu News) :

ఘనంగా శ్రీ నరసింహస్వామి జయంతి వేడుక.

s s consultancy

టి మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా.

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీప్రసన్న లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకములు ఆచరించి. అనంతరం స్వామి కళ్యాణం శ్రీ సుదర్శన నృరసింహ హోమం ద్వారా దేశ ప్రజలను కాపాడాలని భగవంతుని పూజిస్తూ అంతరంగికంగా కేవలం వేదపండితుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం జరిగింది. నిరాడంబరంగా భక్తులు లేకుండా ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. నిర్వాహకులు.
గొల్లపల్లి శ్రీధరాచార్యులు
గొల్లపల్లి రామానందస్వాములు.
రుత్వికులు: తిరుమలాచార్యులు, అశోక్ ఆచార్యులు, నరసింహాచార్యులు, విజయ నరసింహాచార్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.