బసవేశ్వర 888 జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మీడియా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం లోని వెంకట్రావు పెట్ గ్రామంలో విశ్వ గురు మహాత్మ శ్రీ బసవేశ్వర 888 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . స్థానిక వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయి పల్లి బాలమణి శ్రీశైలం మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్థానిక బసవ చౌక్ వద్ద ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా వీరశైవ ధర్మ కాషాయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.