జర్నలిస్ట్ ముసుగులో అక్రమ మధ్య వ్యాపారి అరెస్ట్

ఖమ్మం జిల్లా సరిహద్దు జిల్లా అయిన పచ్ఛిమ గొదావరి జిల్లాఏలూరు లో జర్నలిస్టు గా చలామణి అవుతూ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేసి పలు సెక్షన్లు క్రింద కేసు నమోదు చేశారు

0
TMedia (Telugu News) :

టీమీడియా ఏలూరు;

ఖమ్మం జిల్లా సరిహద్దు జిల్లా అయిన పచ్ఛిమ గొదావరి జిల్లాఏలూరు లో జర్నలిస్టు గా చలామణి అవుతూ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేసి పలు సెక్షన్లు క్రింద కేసు నమోదు చేశారు.ఇతని మూలాల తెలంగాణ లోనిఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి ,బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పేట నియోజక వర్గాల్లో కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అక్కడ జర్నలిస్ట్ ముసుగు లో అక్రమ మద్యం వ్యాపారాలు చేసే వారితో ఇతనికి సమందాలు పై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పోలీస్ లు తెలిపిన వివరాలు ప్రకారం…

9 టీవీ స్యూస్* చానెల్ కు స్టేట్ ఇన్ ఛార్జ్ ఆని చేప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ
బెదిరిస్తూ డబ్బులు సంపాదిస్తూ అక్రమ మద్వము అమ్ముతున్న నకిలీ విలేకరి అరెస్టు

ముద్దాయి ; ముంతేల సురేష్ , తండ్రి : నాగరాజు వయస్సు 24 సంవత్సరాలు, BC (కురట)
కృష్ణాపురం గ్రామం, గార్లదిన్నె మండలము అనంతపురం జిల్లా, ప్రస్తుతం న్యాయంపల్లి గ్రామము
పెదవేగి మండలం
Cr. No:279/21 U/S 420,384,419 IPC and Sec. 34(A) AP Excise (amendment) Act
2020.

s s consultancy

సంగ్రహం:
పై ముద్దాయి ఇంటర్ వరకు అనంతపురం లో చదువుకొని మానేసి,2019 లో ఫీస్ బుక్ లో పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండల న్యాయంపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళతో
పరిచేయం ఏర్పడి పెళ్లి చేసుకొని న్యాయంపల్లి గ్రామము తక్కువ సమయంలో అడ్డదారిలో ఎక్కువ డబ్బులు సంపాదంచాలనే ఉద్దేశంతో సొంతముగా నకిలీ మీడియా ఐడి కార్డ్ ను సృష్టించి టీవీ న్యూస్ ఛానల్ కు స్టేట్ ఇంచార్జ్ అని, నాకు 75 ఎకరాల పొలం ఉందని న్యాయంపల్లి గ్రామంలో చెప్పుకుంటూ, నాకు పెద్ద రాజకీయ నాయకులు ఐ.ఏ.ఎస్ లు మరియు ఐ.పి.ఎస్ ల తో సంబంధం ఉందని జనాలు నమ్మించి, కొంత మంది వ్యక్తుల దగ్గర నుండి వారికి పనులు చేసిపెడతానని నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసం చేసి, అలానే నిరుద్యోగ యువతకి మీడియాలో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి వారికీ నకిలి మీడియా ఐడి కార్డులు ఇచ్చి వారిని
నమ్మించి మోసం చేసినాడు. అలాగే ఇసుక ట్రాక్టర్లు, మట్టి ట్రాక్టర్ ల వారి వద్ద మీడియా అని చేప్పి వారిని బెదిరించి- డబ్బులు వసూలు చేసినాడు. ఇంకనూ డబ్బులు సరిపోక అక్రమంగా ఎక్కువ
రేటుకు మద్యం అమ్ముతున్నాడు. అలాగే ఈరోజు వచ్చిన సమాచారం మేరకు కూచింపూడి గ్రామం
లో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 1) 10 super blend whisky 180 mt bottles
worth RS.2000/-9 TV NEWS, N 24 NEWS, TV 24X7 NEWS JoOS b od
కార్డులు మరియు HD NEWS, CBN NEWS మీడియా కు చెందిన నకిలీ ఐడి కార్డులు
స్వాధీనం చేసుకున్నాము.

దర్యాప్త్ర బృందం
పగో జిల్లా ఎస్పీ శ్రీ . కె నారాయణ్ నాయక్, ఐపీఎస్ గారి ఆదేశాలతో
ఏలూరు డిఎస్పీ డా, దిలీప్ కిరణ్ పర్యవేకణలో ఏలూరు రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసా రావు
పెదవేగి ఎస్ఐ టి, సుద్రీర్ మరియు సిట్బంది హెచ్ సి 2408, పి.సిలు -2084, 810., 397

Illegal Liquor Business Man Arrest
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.