వరంగల్ సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకుఖైదీలు.

0
TMedia (Telugu News) :

వరంగల్ సెంట్రల్ జైల్ కు చెరుకున్న జైల్ డీ.జీ రాజీవ్ త్రివేది

s s consultancy

త్రివేది కామెంట్స్ః

15 నుండి 20 రోజుల లో వరంగల్ కేంద్ర కరగరానిని పూర్తిగా తరలిస్తాం.
119 మంది ఖైదీలను తరలించాం అందులో 80 మంది పురుషులు 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు
267 మంది సిబ్బంది ఉన్న వరంగల్ కేంద్ర కారాగారంలో వారి ఇష్టానుసారంగా అనుకూలంగా ఉన్న చోటుకు ట్రాన్స్ఫర్ చేస్తాం.
రెండు సంవత్సరాలలో అత్యాధునిక హంగులతో కొత్త జైల్ నిర్మిస్తాం
మొత్తం 956 మంది ఖైదీలు వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.