ప్రతి ఒక్కరు కరోనా జాగ్రతలు పాటించాలి…కనుమూరి

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రతి ఒక్కరు కరోనా జాగ్రతలు పాటించాలి…కనుమూరి

టీ మీడియా,మే 11, మధిర:
కరోనా బాధితులకు చేయూతనిస్తూ మధిర రామభక్త సీతయ్య కళా పరిషత్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఆజాద్ రోడ్డు లోనీ సంఘ సేవకులు లంకా కొండయ్య నివాస ప్రాంగణం లో మధిర పట్టణ టిఆర్ఎస్ నాయకులు కనుమూరి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో అబ్బాయిలకు నిత్యవసర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్నది కనుక ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలి అని కరోనా వైరస్ కంటే, భయంతో ఆందోళన చెందుతున్నారనీ అలా భయపడవద్దు అని మనో దైర్యం తో ఉండాలి అని,ఇంటింటా జ్వరం సర్వే లో కోవిడ్ మెడికల్ కిట్టు కావలిసిన వారు ఆరోగ్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపినారు. ఇలాంటి అవగహనా సేవా కార్యక్రమంలు చేపడుతున్న కొండయ్య బృందంకూ అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మైలవరపు వీరభద్రం,వాలంటీర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.