మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స, ఐసోలేషన్ సెంటర్..జెడ్పీ చైర్మన్

0
TMedia (Telugu News) :
s s consultancy

మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స, ఐసోలేషన్ సెంటర్..జెడ్పీ చైర్మన్

టీ మీడియా,మే 10,మధిర: ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధ్యక్షతన జరిగినటువంటి సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స, ఐసోలేషన్ సెంటర్, ఆక్సిజన్, రిమిడ్స్వేర్ ఇంజక్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరగా వెంటనే స్పందించిన మంత్రి అజయ్ కుమార్,కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వెంటనే స్పందించి అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కావున మధిర ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా శాఖ పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సిపి విష్ణు వారియర్,డిఎంఅండ్హెచ్ఓ మాలతి, మెడికల్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, అధికారులు మెడికల్ సిబ్బంది, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.