మరో సారి మానవత్వం చాటుకున్న పాలకుర్తి సర్పంచ్

0
TMedia (Telugu News) :

మరో సారి మానవత్వం చాటుకున్న పాలకుర్తి సర్పంచ్

s s consultancy

పాలకుర్తి,మే14
(టీ-మీడియా ప్రతినిధి):

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిట్యాల సోమక్క (82) సంవత్సరాలు అనే వృద్ధురాలు కరోన తో ఉదయం మృతి చెందగా పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు దగ్గరుండి తన స్వంత జేసీబీ తో పూడిక తీయించి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇప్పటికే మండల కేంద్రంలో కరోన మహమ్మారితో చనిపోయిన నలుగురికి అంత్యక్రియలు జరిపించిన గ్రామ సర్పంచ్ ను ప్రజలు,స్థానికులు అభినందిస్తున్నారు.
ఈ అంత్యక్రియల్లో రజకులు చిట్యాల సమ్మయ్య,టి.ఆర్.ఎస్.నాయకులు బెల్లి యుగేందర్,
కారోబార్ సమయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.