హైదరాబాద్‌ – శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రారంభం.

0
TMedia (Telugu News) :

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీనగర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆదివారం జీహెచ్‌ఐఏఎల్‌ – ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ప్రయాణికులకు స్వాగతం పలికిన అనంతరం ఉదయం 6.15 గంటలకు 88 మందితో మొదటి విమాన సర్వీసు శ్రీనగర్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ – శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రతి వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారం రాకపోకలు సాగిస్తాయన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.