నిందితులనుహైదరాబాద్ తీసుకువచ్చిన ఎన్.ఐ.ఏ

0
TMedia (Telugu News) :

దర్బంగా పేలుళ్ళ కేసులో నిందితులను సీన్ రీ-కంన్సస్ట్రక్షన్ కోసం హైదరాబాద్ తీసుకువచ్చిన ఎన్.ఐ.ఏ.
ట.మీడియాహైదరాబాద్(జూలై-6):
దర్బంగా పేలుళ్ళ కేసులో నిందితులైన ఇమ్రాన్ మాలిక్, వాసిర్ మాలిక్ లను సీన్ రీ కంన్సస్ట్రక్షన్  కోసం ఎన్.ఐ.ఏ. పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. వీరిని ప్రస్తుతం మాదాపూర్ లోని ఎన్.ఐ.ఏ. ఆఫీసుకు తరలించారు.

s s consultancy

మాధాపూర్ నుండి వీరిని మల్లేపల్లి తరలించి అక్కడి నుండి సీన్ రీ కంన్సస్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా పేలుళ్ళకు ఉపయోగించిన రసాయనాల సమీకరణ, ఆర్థికంగా సమకూరిన 1.6rr లక్షల రూపాయలు ఏవిధంగా సమకూరాయి అనే విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్సిల్ కౌంటర్ పార్సిల్ బుకింగ్ తదితర విషయాలపై ఎన్.ఐ.ఏ విచారణ చేయనున్నట్లు సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.