మానవత్వం చాటుకున్న పోలీసులు

0
TMedia (Telugu News) :
s s consultancy

మానవత్వం చాటుకున్న పోలీసులు
టి మీడియా వనపర్తి జిల్లా 28మే :వనపర్తి జిల్లా మదనపూరం మండలం కేంద్రంలోని మసీదు వెనకాల ఉన్న గుడిసెలో శకుంతల అనే మహిళ (83)అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా దహన సంస్కారాలు చేయుటకు ఎవరు ముందుకు రాకపోవడంతో మృతురాలికి వరుసకు కూతురురైన లక్ష్మీ అమె భర్త వేంకటేష్ బాధ పడుతూ ఉండగా సమాచారం అందుకున్న మదనపూరం పోలీస్ సిబ్బంది వారు ఎసై. తిరుపాజి సమక్షంలో గుడిసె దగ్గరకు వెళ్ళి శకుంతల మృతి దేహాన్ని తీసుకుని వెళ్ళ దహన సంస్కారాలు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.