పరిహారం ఇవ్వకుండానే హైవేపనులు: తహసీల్దార్ దెగ్గరికి రా అంటూ రైతుకు హుకుం

0
TMedia (Telugu News) :

పరిహారం ఇవ్వకుండానే
హైవేపనులు: తహసీల్దార్ దెగ్గరికి రా అంటూ రైతుకు హుకుం

తెలంగాణ లోని సిద్ధి పెట లోని తొగుట లో రైతు మల్లారెడ్డి ఆత్మహుతి ఘటన జరిగి 48 గంటలు కూడా కాలేదు.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ళచేరువు రెవిన్యూలో అంబాల వీరబాబు అనే రైతు పరిహారం /స్వాధీనం లేకుండా ,కనీసం వర్క్ ఆర్థర్ చూపకుండా హైవే కాంట్రాక్టర్ ప్రతినిధులు పనులు తిరిగి ప్రాంభించారు.ఇదే రైతు ఇటీవల పనులు అడ్డగిస్తే పోలీస్ లను పిలిపించి అమితోత్యహం చూపించిన కాట్రాక్టర్ ప్రతినిధి శనివారం రైతు వీరబాబు ను కుసుమంచి తహసీల్దార్ వద్దకు రా అంటూ హుకుం జారీ చేయడం గమనార్హం. తహసీల్దార్ తో సమందం లెంకుడా నే రమ్మ ని రైతుపై వత్తిడి తేవడం ,కాంట్రాక్టు కు ప్రతినిధులు అనే గుర్తింపు కార్డులు వారివద్ద లేక పోవడం,పని ప్రదేశం లో చట్ట ప్రకారం ఉండాల్సిన .వర్క్ ఆర్డర్ లు వారి వద్ద లేక పోవడం అనుమానం కకిగిస్తోంది.తనను ఆకారణము గా కాంట్రాక్ట రు కు చెందిన వారుగా చెప్పుకొంటూ అధికారులు పెరు చెప్పి వత్తిడి తెస్తున్నారు అని,తహసీల్దార్ వారి ఎదుట హాజరు కావాలని వ్రాత పూర్వక నోటీస్ ఇస్తే తప్పకుండా వెళ్తాను అని రైతు వీరబాబు టీమీడియా కి తెలిపారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.