మానవత్వాన్ని చాటుకున్న కమలపూర్ సర్పంచ్ కుంట్ల రాములు

0
TMedia (Telugu News) :
s s consultancy

మానవత్వాన్ని చాటుకున్న కమలపూర్ సర్పంచ్ కుంట్ల రాములు
టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ (మే 08): కమలపూర్ గ్రామములో కరోనా సమయంలో అనేక మంచి పనులు చేసిన సర్పంచ్ కుంట్ల రాములు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కమలపూర్ గ్రామానికి చెందిన నర్సిం ఆశయ్య శనివారం చనిపోవడం తో వారి కుటుంబంలో కరోనా కేసులు ఉండటం తో చనిపోయిన వ్యక్తి కి దాన సంస్కారాలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ పంచాయతీ సిబ్బందిని పట్టుకొని శవాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేసుకొని తనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి దాన సంస్కరాలు నిర్వహించాడు.కరోనా కష్టకాలంలో సొంత వల్లే ముందుకు రాలేని పక్షంలో తనే స్వయంగా దాన సంస్కారాలు చేయడం చాలా గొప్ప విషయం.కరోనా కష్ట కాలం లో మానవత్వాన్ని చాటుకున్న గ్రామ సర్పంచ్ కు అందరూ అభినందనలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.