కరోనా బాధితులు హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ వైద్యులు ఎండి అనిల్ కుమార్

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా బాధితులు హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ వైద్యులు ఎండి అనిల్ కుమార్..

టీ మీడియా,మే 17,మధిర.
మధిర పట్టణంలోనీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు స్మారకార్ధం కరోనా బాధితుల హెల్ప్ లైన్ సెంటర్ ను సోమవారం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ రిబ్బన్ కట్ చేసి హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ…..కరోనా వ్యాక్సిన్ సమాచారం, కరోనా నిర్ధారణ పరీక్షల సమాచారం.కరోనా పేషెంట్ కి మందులు, ఆహారము డాక్టర్ సలహాలు ఇప్పించడం, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్ ట్రీట్మెంట్ సమాచారం అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, మండల కార్యదర్శి సైదులు, సీఐటీయూ జిల్లా నాయకులు పడకంటి మురళి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు. రిటైర్డ్ ఎంఈఓ అనుమోలు. భాస్కరరావు, రాధాకృష్ణ, మండవ కృష్ణారావు, ఆవుల. శ్రీనివాసరావు, యలమంద, వంశీ,లక్ష్మణరావు, శ్రీనివాసరావు,సైదులు,స్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.