,ప్రాథమిక పాఠశాల లో మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి .

టి మీడియా భద్రాచలం

0
TMedia (Telugu News) :

ఈ రోజుగ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో,మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా భద్రాచలం సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీ స్వామి,డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కామన్ ఎగ్జామినేషన్స్ సెక్రటరీ శ్రీ సాధనపల్లి మాధవరావు గారు పాల్గొని,మొక్కలు నాటారు.పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని,గ్రీన్ భద్రాద్రి సేవలు ప్రశంసనీయమని,C.I.శ్రీ స్వామి అన్నారు.

Also Read:సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

s s consultancy

గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం భారీ స్థాయిలో మొక్కలు నాటడం జరుగుతుందని,ప్రజలంతా తమ వంతు బాధ్యతగా ఈ మహాయఙ్ఞంలో పాల్గొని,మొక్కలు నాటి,వాటిని మహా వృక్షాలు గా మార్చాలని,పట్టణాన్నిసుందర భద్రాద్రి గా చేయాలని,శ్రీ బోగాల శ్రీనివాసరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీబోగాల శ్రీనివాసరెడ్డి,ప్రధాన కార్యదర్శి పామరాజు తిరుమలరావు,కోశాధికారి ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి,శీలం రామ్ మోహన్ రెడ్డి,వృక్షమిత్ర గోళ్ళ భూపతిరావు,అవార్డు టీచర్స్అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీ బెక్కంటి శ్రీనివాసరెడ్డి,పాఠశాల H.M.,శ్రీమతి బెక్కంటి ఉషారాణి,ఉమాదేవి,లయన్ గాదె మాధవరెడ్డి,భీమవరపు వెంకటరెడ్డి, పి ఆర్ ఓ కడాలి నాగరాజు రాజా శ్రీనివాస్,తాండ్ర నరసింహారావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు..

Also Read:బాలికను బెదిరించిఅనుభవించి,వీడియోస్ తీశాడు.

ఈ రోజుగ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో,మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా భద్రాచలం సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీ స్వామి,డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కామన్ ఎగ్జామినేషన్స్ సెక్రటరీ శ్రీ సాధనపల్లి మాధవరావు గారు పాల్గొని,మొక్కలు నాటారు.పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని,గ్రీన్ భద్రాద్రి సేవలు ప్రశంసనీయమని,C.I.శ్రీ స్వామి అన్నారు.గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం భారీ స్థాయిలో మొక్కలు నాటడం జరుగుతుందని,ప్రజలంతా తమ వంతు బాధ్యతగా ఈ మహాయఙ్ఞంలో పాల్గొని,మొక్కలు నాటి,వాటిని మహా వృక్షాలు గా మార్చాలని,పట్టణాన్నిసుందర భద్రాద్రి గా చేయాలని,శ్రీ బోగాల శ్రీనివాసరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీబోగాల శ్రీనివాసరెడ్డి,ప్రధాన కార్యదర్శి పామరాజు తిరుమలరావు,కోశాధికారి ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి,శీలం రామ్ మోహన్ రెడ్డి,వృక్షమిత్ర గోళ్ళ భూపతిరావు,అవార్డు టీచర్స్అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీ బెక్కంటి శ్రీనివాసరెడ్డి,పాఠశాల H.M.,శ్రీమతి బెక్కంటి ఉషారాణి,ఉమాదేవి,లయన్ గాదె మాధవరెడ్డి,భీమవరపు వెంకటరెడ్డి, పి ఆర్ ఓ కడాలి నాగరాజు రాజా శ్రీనివాస్,తాండ్ర నరసింహారావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.