కాగజ్ నగర్ లో నిషేధిత గుట్కాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు..

0
TMedia (Telugu News) :
s s consultancy

కాగజ్ నగర్ లో నిషేధిత గుట్కాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు..

(టీ)మీడియా మే 7-5-2021
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్
కుమురం భీం ఆసీఫాబాద్ జిల్లా రామగుండం సి.పి శ్రీ సత్యనారాయణ గారు ఎస్పీ వై. వీ. సుధీంద్ర, ఏఎస్పీ బాలస్వామి గారి ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు కాగజ్నగర్ పట్టణము గాంధీ చౌక్ వద్ద గల విజయ్ తహిలాని ఇంట్లో తనిఖీ లు నిర్వహించగా అక్రమంగా అమ్మకానికి నిలువ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగులను స్వాదీన పర్చుకున్నారు,వాటి విలువ సుమారు రూ 43,000 (నలభైమూడు వేల రూపాయల) విలువ ఉంటుందని, నిషేధిత గుట్కా బ్యాగులను మరియు నిందితున్ని కాగజ్ గర్ పోలీస్ స్టేషన్లో అప్పగించనైనదని టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ మరియు , ఎస్.ఐ ప్రసాద్, సత్తార్ మరియు కానిస్టేబుల్ మధు, తిరుపతి, సంపత్, సంజయ్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.