గోతమి బయో పవర్ ప్రాజెక్టు ఎదుట ఉద్యోగుల ధర్నా

0
TMedia (Telugu News) :

(టీమీడియా ఖమ్మంసిటీ బ్యూరో)

నగరం లోని గోపాలపురం గౌతమి బయో ప్లాంట్ ఎదుట శుక్రవారం కార్మికులు ,సిబ్బంది ధర్నా నిర్వహించారు.22 ఏళ్ల చరిత్ర ఉన్న ప్లాంట్ ను ఆకస్మికంగా గురువారం యాజమాన్యం లాకౌట్ ప్రకటించిన విషయం విదితమే.జులై నెల వేతనం తో పాటు,బెనిఫిట్ లు ఇవ్వకుండా ఆకస్మికంగా రోడ్డున పడవేయడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

s s consultancy

3 నెలల వేతనం బోనస్ గా ఇవ్వాలని ఈ సందర్బంగా కార్మికులు డిమాండ్ చేశారు.ఇన్నేళ్ళ సేవలు చేసిన మేము దిక్కులేని వారిని చేసి కనీసం పరిశ్రమ లోనికి రనివ్వడం లేదు అన్నారు.అన్ని సెటిల్ మెంట్ అయ్యేవరకు ప్లాంట్ కు వస్తానని.షిఫ్ట్ లు వారిగా ప్లాంట్ వద్ద ఉంటామన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ధర్నా కొనసాగుతోంది.

గోతమి బయో పవర్ ప్రాజెక్టు ఎదుట ఉద్యోగుల ధర్నా
గోతమి బయో పవర్ ప్రాజెక్టు ఎదుట ఉద్యోగుల ధర్నా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.