రివామ్పేడ్ గోల్డ్ బాండ్ స్కీం నందు రాజన్న బంగారం

రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,

0
TMedia (Telugu News) :

టి మీడియా ప్రతినిధి, రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,జూలై 7:రాజన్న సిరిసిల్లా జిల్లా లొని ప్రసిద్ది గాంచిన పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీ రాజరాజెశ్వర స్వామి వారికి సంభంధించిన వాడుకలో లేని బంగారు అభరనాలను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వారు ఆదేశము ల ప్రకారం రాజన్న కు భక్తులచే సమర్పించబడిన వాడకం లేని బంగారం 18కిలోల,564గ్రాముల,660 మిలిగ్రాములు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి,

Aloso Readమాదిగల స్వతంత్ర దినోత్సవం మందకృష్ణ పుట్టినరోజు వేడుకలు

s s consultancy

రివామ్పేడ్ గోల్డ్ బాండ్ స్కిం నందు డిపాజిట్ చేయుటకు గాను 1.కార్యనిర్వహణాధికారి డి కృష్ణ ప్రసాద్,2.దేవాదాయశాఖ ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్,లను కమిటీ ఏర్పాటు చేసి స్థానిక ఆర్డీఓ తరపున

Aloso Readఅభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

వేములవాడ రూరల్ తహసీల్దార్ నక్క శ్రీనివాస్ ,డిఎస్పీ తరుపున స్థానిక సి ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏ ఈ ఓ లు సంకేపల్లి హరికిషన్ ,శ్రీమతి జయకుమారి, బి.శ్రీనివాస్,పి.నవీన్ పర్యవేక్షకులు ఎస్.శ్రీరాములు,క్యాషియర్ పి.రాజేందర్ తో బ్యాంక్ అధికారులతో పాటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.