మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు మే 20 వరకు పెంపు*

0
TMedia (Telugu News) :

మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు మే 20 వరకు పెంపు*
జగిత్యాల జిల్లా;
కొడిమ్యాల మండలం;
టీ మీడియా ప్రతినిధి (మే 12)
కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో 2021-2022 విద్యా సంవత్సరానికి కి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు మే 8వ తేదీతో ముగిసిన దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారని పాఠశాల ప్రిన్సిపల్‌ బి. మోహన్ తెలిపారు. కొవిడ్ పరిస్థితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల గడువు తేదీని మే 20 వరకు పొడగించారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. https://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా మీ సేవ కేంద్రం లేదా ఆన్లైన్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

s s consultancy

ధన్యవాదాలు

ఇట్లు
బి. మోహన్
ప్రిన్సిపల్
మోడల్ స్కూల్ – కొడిమ్యాల

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.