కరోనా పేషెంట్లకు మధ్యాహ్నం ఉచితంగా భోజనం

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మీడియా వైరా… కరోనా పేషెంట్లకు మధ్యాహ్నం ఉచితంగా భోజనం…..వైరా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్ లకు ఉచితంగా మధ్యాహ్నం ఉచిత భోజనo అందిస్తుంది. గతంలో కూడా కరోనా సందర్భంగా వైరా లయన్స్ క్లబ్ అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే ఈ విధంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణము చల్లించడము మరియుమాస్కులుఇవ్వడము
గవర్నమెంట్ హాస్పిటల్ కూడా PPకిట్స్ ,మాస్కలు ,శానిటైజర్ ఇవ్వడము జరిగినది .ఇప్పుడు కరోనా రెండవసారి విజృంభించడం వలన దాని బారిన అనేక మంది మరణించడం కుటుంబం మొత్తనికి కరోనా సోకటము ఇబ్బందికరముగా ఉన్న విషయం అందరికి తెలిసిందే ఈ సందర్భం గా కూడా మనం లయన్స్ ఏ విధంగా ఉడతా భక్తిగా సహాయపడలనే ఉద్దేశంతోకరోనా బారిన పడి వండుకోవడానికి కానీ తినటానికి కానీ ఇబ్బంది పడుతున్నా వారికి మధ్యాహ్నం. భోజనం అందించాలనే ఉద్దేశంతో. మన వైరా లో ఉన్న వారికి మాత్రమే లైన్స్ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించాము ఈ బ్రహ్మోత్తర కార్యక్రమంలో ఎవరైనా మీ వంతు సాయాన్ని అందించాలి అనుకుంటే అంద చేయవచ్చును ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించి ఈ నెల చివరి వరకు కొనసాగించ బడునుదాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయగలరని మనవి.

లయన్స్ క్లబ్ అఫ్ వైరా ప్రెసిడెంట్
లయన్ లగడపాటి ప్రభాకర్ రావు
(9490224366)
లయన్ డాక్టర్ కాపా మురళి కృష్ణ (PDG)(8096002201)
లయన్ ఉండ్రు శ్యాంబాబు (RC)
(9441173123)
లయన్ నంబూరి మధు (DC)
(9440097431)
కావలిసిన వారు పేరు మరియు అడ్రస్ మొబైల్ నెంబర్ ,COVID POSITIVE REPORTకావలసిన వారు ఉదయం 10గంటలకి ముందే తెలియజేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.