పేషెంట్ల బంధువులకు ఉచిత భోజనం

0
TMedia (Telugu News) :
s s consultancy

పేషెంట్ల బంధువులకు ఉచిత భోజనం
టీ మీడియా జూన్ 06
ములుగు ప్రతినిధి

ఆదివారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పటల్ లో కరోనా వ్యాధి తో బాధపడుతున్న పేషెంట్ల బంధువులకు గత 18 రోజులుగా ఉచిత అన్నదాన కార్యక్రమం ఈ రోజు జిల్లా వైద్య అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య సహకారంతో పేషెంట్ల బంధువులకు భోజనం అందించడం జరిగింది
ఈ సందర్భంగా డాక్టర్ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో కరోనా బాధిత కుటుంబాల సభ్యులు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు అని ఇలాంటి గడ్డు పరిస్థితిలో ప్రతి ఒక్కరూ మానవత్వం తో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు
ఈ కార్యకమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.