కరోనా రోగులకు ఉచిత భోజన పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా రోగులకు ఉచిత భోజన పంపిణీ…..

టీ మీడియా,మే 11,మధిర:
మధిర పట్టణంలోని కరోనా వైరస్ తో బాధపడుతూ ఉన్న రోగులకు మధిర లైన్స్ క్లబ్ అధ్యక్షులు, టిఆర్ఎస్ నాయకులు మల్లాది వాసు ఆర్థిక సహాయంతో ఉచిత భోజన సదుపాయం వారి ఇళ్లకు వెళ్లి వాలంటీర్ల సహాయంతో వారికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్లాది వాసు మాట్లాడుతూ…… కరోనా రోగులకు వేడి వేడి భోజనాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు అదేవిధంగా ఎవరైనా కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లైతే వాలంటీర్లకు తెలియజేయాలని వారికి కూడా భోజన సదుపాయం కల్పిస్తామని ఈ అవకాశాన్ని వైరస్ బారిన పడిన బాధితులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.