నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ప్రారంభోత్సవం

0
TMedia (Telugu News) :

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ప్రారంభోత్సవం

టి-మీడియా (జూన్ 3)కర్నూలు జిల్లా పాణ్యం

s s consultancy

పాణ్యం నియేజకవర్గం నన్నూరు గ్రామ పంచాయతీ నందు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహనిర్మాణ ప్రారంభ మహోత్సవం ఘనంగా జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చ్యువల్ ద్వారా ప్రారంభించినారు

ఈ మహోత్సవంలో నన్నూరు వద్ద ప్రారంభోత్సవంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్,కలెక్టర్ వీరపాండియన్ హాజరయ్యారు.
ముందుగా వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విన్న, అనంతరం ఇళ్లు లబ్దిదారులకు వారి స్థలాల వద్ద ఇళ్ళ నిర్మాణాలకు భూమి పూజ చేశారు.

కార్యక్రమంలో జిల్లా జేసిలు, జిల్లా అధికారులు, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.