రైతు బంధు కు దరఖాస్తు చేసుకోవాలి; ఇన్చార్జి ఏవో అమృత్

0
TMedia (Telugu News) :
s s consultancy


టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట ఆ( జూన్ 14); రైతుబంధు పథకంలో భాగంగా శంకర్ పేట మండలంలో కొత్త పట్టా పాస్ బుక్ దారులకు రైతు బంధు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి అమృత్ తెలిపారు. 10 _12 _2020 నుంచి 10- 6 -2021 వరకు వచ్చిన కొత్త పట్టా పాస్ బుక్ దారుల పేర్లు తమ దగ్గర ఉన్నాయని వారందరూ పట్టా పాస్ బుక్ జిరాక్స్ ,ఆధార్ కార్డు జిరాక్స్ ,బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ రైతుబంధు దరఖాస్తు ఫారం తీసుకొని వారి క్లస్టర్ల కి సంబంధించిన ఏ ఈ ఓ లకు జిరాక్స్ లు ఇవ్వాలని ఇన్చార్జి ఏవో అమృత్ తెలిపారు. శంకరంపేట మండలం మొత్తం లో 831 కొత్త పట్టా పాస్ బుక్ దార్లు ఉన్నారని వారందరూ రైతు బందుకు అప్లై చేసుకోవాలని ఆయన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.