రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

0
TMedia (Telugu News) :

టి మీడియా చింతకాని ప్రతి నిది.మండలంలో ఊరూర త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మంఢల పరిషత్ కార్యాలయంలో  ఎంపిపి కోపూరి పూర్ణయ్య,

తహశీల్దార్ కార్యాలయంలో తిరుమల చారి,వివిద

ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయ శాఖ ల అదికారులు

టిఆర్ఎస్పార్టీమండలఅధ్యక్షుడుపెంట్యాలపుల్లయ్య,

s s consultancy

గాంధీనగర్ గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెడ్పీ టిసి పర్చగాని తిరుపతి కిషోర్

రామకృష్ణా పురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు, గాంధీనగర్ గ్రామంలో కాళంగి లలిత డేవిడ్, బొప్పారం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ గౌషియభీ,పందిళ్ళపల్లి

గ్రామపంచాయతీ లో పుల్లారెడ్డి, నాగుల వంచ గ్రామం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆలస్యం నాగమణి,ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ లు సెక్రెటరీ లు ప్రభుత్వ అధికారులు తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

The tricolour flag was hoisted all over the zone. Kopuri Poornayya, MP, at the Mandala Parishad office
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.