హోటల్ యజమానికి 500 జరిమానా

0
TMedia (Telugu News) :

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ యజమానికి 500 జరిమానా

s s consultancy

టీ మీడియా ప్రతినిధి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మే 22

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల వెల్కమ్ టిఫిన్ సెంటర్ కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా హోటల్ లో కస్టమర్లలు గుంపులు గుంపులుగా ఉన్నందునా మున్సిపల్ కమిషనర్ కే. శ్రీనివాసాచారి హోటల్ యజమానికి 500 రూపాయల జరిమానా విధించారు. అనంతరం వారు మాట్లాడుతూ దుకాణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ దుకాణాలు నడుపుకోవాలని,.‌ లేని యెడల వారిపై కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి బాపు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.