ఈటల పార్టీ ఎందుకు మారారో ఆత్మవిమర్శ చేసుకోవాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,జగిత్యాల:

హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పర్యటనలో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీతో గాంధీ విగ్రహాన్ని చేరుకొని విగ్రహానికి పూలమాల వేసి,జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు.
23 వార్డు సందర్శనలో వార్డు ప్రజల సమస్యలపై సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించి చర్చికి సంబంధించిన పలు సమస్యలను అడిగి తెలుసుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వినాయక గార్డెన్ లో జరిగిన యూత్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన దిశా నిర్దేశం చేసారు.అనంతరం కొత్తపల్లిలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు.

s s consultancy

Also Read:కమ్యూనిస్టుభూషయ్య

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కెసిఆర్ ఏలాంటి అభివృద్ది చేస్తున్నారో మీ అందరికి తెలుసని,హుజురాబాద్ లో ఇప్పుడున్న పరిస్థితి ఎందుకు నెలకొన్నదో అందరికి తెలుసని,రానున్న బై ఎలక్షన్ ఎందుకు వస్తున్నదని ప్రశ్నించారు.ఈ ఎలక్షన్ కు కారణం ఎవరు అనే విషయాలు ప్రజలు గమనించ వలసి ఉందని,రాజేందర్ ఎందుకు పార్టీ మారారో అతనే చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.